22 నుంచి రైతుభరోసా..
22 నుంచి రైతుభరోసా.. 70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.3,590 కోట్ల నగదు బదిలీ ఇప్పటికే అన్నదాతల అకౌంట్లోకి రూ. 18 వేల కోట్లు ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్ రైతును రాజు చేయడమే లక్ష్యమని పునరుద్ఘాటన రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం .. మంత్రులు కాకతీయ, తెలంగాణ బ్యూరో: రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం...