దొంగతనం కేసులో నలుగురు అరెస్టు
దొంగతనం కేసులో నలుగురు అరెస్టు రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం సీఐ నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్: దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు వేగంగా స్పందించి కేసును ఛేదించామని తెలిపారు. నగునూరు గ్రామంలోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్‌లో ఈ నెల 15న రాత్రి స్టోర్ రూమ్‌లో ఉన్న సుమారు రూ.60 వేల విలువైన కరెంటు వైర్ బండిల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి...