మేడారంలో వడగళ్ల వాన బీభత్సం
మేడారంలో వడగళ్ల వాన బీభత్సం పంటలను నాశనం చేసిన అకాల వర్షం రైతులకు భారీ నష్టం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కాకతీయ, ములుగు ప్రతినిధి : అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో గురువారం ఎండ తీవ్రత మధ్య ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో మేడారం గ్రామంలో ఇండ్లలోకి...