సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు
సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు నమోదు విచారణ తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసుల స్పష్టీకరణ కాకతీయ, గీసుగొండ: జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మాల గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సీఐ డి విశ్వేశ్వర్ వివరాలు వెల్లడించారు. లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ టెండర్ దేవులపల్లి అశోక్‌కు కేటాయించగా నిర్దిష్ట గడువు వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యింది. గడువు...