ఖమ్మం రోడ్లకు మహర్దశ
ఖమ్మం రోడ్లకు మహర్దశ డిప్యూటీ సీఎం భట్టి చొరవతో మారనున్న మార్గాలు రూ.594 కోట్లతో ఐదు రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వైరా–జగ్గయ్యపేట, మధిర–తూటికుంట్ల రోడ్ల నిర్మాణానికి నిధులు నాలుగు వరుసల రహదారులతో మారనున్న రవాణా దృశ్యం ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో పెరగనున్న కనెక్టివిటీ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రహదారి మౌలిక వసతులు కీలకమని పేర్కొంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలోని ఐదు ప్రధాన మార్గాల విస్తరణకు ప్రభుత్వం రూ.594...