భూములిప్పిస్తామని భారీ మోసం
భూములిప్పిస్తామని భారీ మోసం భూదాన్ భూముల పేరు చెప్పి పేదలకు ఎర ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు 38 మంది బాధితుల నుంచి రూ.54.13 లక్షలు సేకరణ నకిలీ రసీదులిచ్చి అమాయకులను నమ్మించిన ముఠా న్యాయం చేయాలంటూ ఖమ్మం టౌన్ ఏసీపీకి బాధితుల ఫిర్యాదు కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన ఖమ్మం అర్బన్ పరిధిలో బయటపడిందని టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు....