పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్
పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్ 58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆమోదం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపాదనల ఆధారంగా నియామకాలు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు కీలక బాధ్యతలు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ కార్యవర్గాన్ని విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు...