ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌ ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ఆవిష్కరణ కాక‌తీయ, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026-27 విద్యాసంవత్సర ప్రవేశాల బ్రోచర్‌ను ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్...