పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు
పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు ఘనంగా ఉగాది వేడుకలు కాకతీయ, చేర్యాల : పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని చేర్యాల అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త ఆకాక్షించారు. ఉగాది పర్వదినం సందర్బంగా పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలలా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పంచాంగ పఠనాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, కవిసమ్మేళనాలు నిర్వహించారు. భక్తులు ఆలయాలను దర్శించి ఇంటిల్లిపాది చల్లగా ఉండాలని కోరుకున్నారు. కుటుంబ...