సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం
సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు గుర్తింపు దేవాదాయ శాఖ ఈఓ వీరాస్వామి కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంప్రదాయాల పరిరక్షణలో తన సేవలకు గుర్తింపుగా మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యకు ఉగాది పురస్కారం లభించిందని దేవాదాయ శాఖ ఈఓ వీరాస్వామి తెలిపారు. కాకతీయ, ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన...