ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి కాకతీయ, కరీంనగర్: ఉగాది పర్వదినం మన జీవితంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి తెలిపారు. పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వివరించారు. అలుగునూరు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు...