రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు
రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళాకారుడు శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : ఉగాది పురస్కారాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి విశిష్ట గౌరవం లభించిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారి సురేష్, నాదస్వర కళాకారుడు ఎన్ శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ఎనుముల...