వరంగల్‌లో ఉగాది ఆధ్యాత్మిక వేడుకలు
వరంగల్‌లో ఉగాది ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా పంచాంగ శ్రవణం శ్రీ పరాభవ నామ సంవత్సర విశేషాల వివరణ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నూతన సంవత్సరంలో రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, దేశకాల పరిస్థితులు ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష పండితుడు డి. రామాచారి తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన విశేషాలను వివరించారు. వరంగల్ జిల్లా శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక రంగంలో సేవలు...