పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌ రెండేళ్లుగా విడ‌దీయ‌రాని బంధం మార్జాలం చినిపోవ‌డంతో మ‌నోవేద‌న‌ పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య హైద‌రాబాద్‌లో ఘ‌ట‌న‌.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటాద్రి నివాస్‌కు చెందిన 20 ఏళ్ల హిమబిందు బీఎస్సీ ఫస్ట్...