39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం మూడు ప్రాంతాల్లో తనిఖీలు.. 6ఏ కేసులు నమోదు కాకతీయ, ఖమ్మం : అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లపై సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించి మొత్తం 39 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో తనిఖీ సందర్భంగా అక్రమంగా నిల్వ చేసిన 32 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, మీసేవా ఆపరేటర్ జంగాల దుర్గారావుపై అవశ్యక వస్తువుల చట్టం కింద 6ఏ కేసు నమోదు...