ప్రజలను మోసం చేసిన బడ్జెట్

ప్రజలను మోసం చేసిన బడ్జెట్ హామీలు అమలు కాని నిరాశాజనక బడ్జెట్ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎం.గిరి కాకతీయ, బోనకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల మాయాజాలంతో నిండిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎం.గిరి విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుకు సరిపడ నిధులు కేటాయించలేదని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంపు, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలపై స్పష్టత లేదని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు...