పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర
పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర 311 మందికే ఇళ్లు మంజూరు చేశారు.. మిగతావాళ్ల పరిస్థితేంటి..? ఆరు గ్యారంటీల అమలులో పట్టించుకోని ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ధ్వజం ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ భారీ ఆందోళన కాకతీయ, ఖమ్మం : పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని...