ఆటో–కారు ఢీ
ఆటో–కారు ఢీ ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం సీతారాం తండా సమీపంలో ఘటన క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం కాకతీయ, మరిపెడ : ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిపెడ మండలం పురుషోత్తమగూడెం శివారు సీతారాం తండా సమీపంలో సూర్యపేట–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిట్టల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్‌కు వెళ్తుండగా, కొరివి వైపు నుంచి...