మొండి చేయి!

మొండి చేయి! బ‌డ్జెట్‌లో జిల్లాకు ద‌క్క‌ని ప్రాధాన్యం ప్ర‌త్యేక కేటాయింపుల ఊసే లేదు 4 జిల్లాలకు ఒక్క మెగా ప్రాజెక్టు లేదు కాగితాల‌కే ప్ర‌తిపాద‌న‌లు,ప్ర‌ణాళిక‌లు ప‌రిమితం సాధారణ కేటాయింపుల‌తోనే స‌ర్దుబాటు ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాలకు కనిపించని ప్రాధాన్యం సమస్యలు యథాతథం.. ప్రణాళికలు కనిపించని పరిస్థితి పరిశ్రమలు, ఐటీ అవకాశాలు లేక యువతలో నిరాశ కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2026–27 భారీ సంఖ్యలతో ఆకట్టుకున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై స్పష్టమైన ప్రాధాన్యం కనిపించలేదనే...