హనుమకొండలో చైన్ స్నాచింగ్..
హనుమకొండలో చైన్ స్నాచింగ్.. మూడు తులాల బంగారం అపహరణ.. కాకతీయ, హనుమకొండ :హనుమకొండలోని కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో మధ్యాహ్నం సమయంలో గొలుసు దొంగతనం ఘటన చోటుచేసుకుంది. కాలనీలో నివసిస్తున్న మోడం స్వప్న తన నివాసం నుండి తాను పనిచేస్తున్న మగ్గం వర్క్‌షాప్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు షాక్‌కు...