ఈ నెల 22న నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక

22న నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ, గజ్వేల్: నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం అంబర్‌పేటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సహా సమీప ప్రాంతాల రైతులు సాగు చేస్తున్న...