డబ్బులిస్తేనే లోడింగ్.. మహదేవ్‌పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో వసూళ్లు
డబ్బులిస్తేనే లోడింగ్ మహదేవ్‌పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో వసూళ్లు లారీల ఓనర్ల నుంచి రూ.3500 అక్రమంగా డిమాండ్ డబ్బులివ్వని లారీలను పక్కన పెట్టిన నిర్వాహాకులు టీజీఎండీసీ డీడీకి అదనంగా చెల్లింపులకు హుకుం ఇటీవల టీజీఎండీసీ అధికారుల ఆదేశాలు బేఖాతార్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమాలు కలెక్టర్ దృష్టి పెట్టాలని కోరుతున్న లారీల ఓనర్లు లేదంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని బాధితుల ఆవేదన [video mp4="http://kakatiyanews.com/wp-content/uploads/2026/03/11.mp4"][/video] కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో అక్రమ...