రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేయండి
రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేయండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కాకతీయ, వరంగల్ : ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగర పరిధిలోని ఈద్గాల్లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్/గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నగరంలోని ఎల్‌బీ నగర్, మాట్వాడ,...