ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహణ మున్సిపాలిటీ 8వ వార్డు పల్లెపహాడ్‌లో కార్యక్రమం కాకతీయ, గజ్వేల్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం కుటుంబాలు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నట్లు 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పల్లెపహాడ్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆదేశాలతో కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్...