దళారులను నమ్మొద్దు
దళారులను నమ్మొద్దు ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర నిర్ణయం పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియకు ఆదేశాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. రైతులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్...