పేదల కలల ఇళ్లు సాకారం
పేదల కలల ఇళ్లు సాకారం కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు కాకతీయ, ఖమ్మం: పేదల సొంతింటి కలను నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన ఎస్.కే యాకూబ్ బీ (70) తన సొంత ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండే అవకాశం కలిగినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు...