నమాజ్‌కు సౌకర్యాలు కల్పించాలి
నమాజ్‌కు సౌకర్యాలు కల్పించాలి మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని కాకతీయ, హుజురాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతంగా నమాజ్ నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్ వంటి సౌకర్యాలు సమగ్రంగా ఉండాలని సూచించారు. ఈద్గాలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జామే మస్జిద్ ఈద్గా & ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మేనేజర్...