నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ఐదుగురుపై కేసు నమోదు

నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ఐదుగురుపై కేసు నమోదు ఎస్సై చిర్ర రమేష్ బాబు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి,. మునిగలవీడు గ్రామాల శివారులో ఉన్న ఆకేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి, 5 గురు వ్యక్తులు వంగూరి వెంకటేష్, ధర్మారపు ఉమేష్ ,నిదానపల్లె ప్రవీణ్, పెరుమాండ్ల ప్రదీప్, ఇస్సాంపెల్లి వెంకటేష్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ ఇసుక కోసం వెళ్తున్న ఎటువంటి కూపన్లు...