గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి
గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ఏటూరునాగారం: గ్యాస్ సిలిండర్ల బుకింగ్, వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్‌ల మధ్య కనీసం 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గడువు పూర్తికాకముందు బుకింగ్ చేస్తే ఓటిపి రాదని, వినియోగదారులు అనవసరంగా ఏజెన్సీల...