టెన్త్ పరీక్షలకు గుడ్‌బై?
టెన్త్ పరీక్షలకు గుడ్‌బై? విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం సంచలన వ్యాఖ్యలు ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన +2 విధానంపై రాష్ట్రంలోనూ అమలు యోచన విద్యా సంస్కరణలపై అధ్యయనం కొనసాగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని, భవిష్యత్తులో పదో తరగతి పరీక్షలు ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో అమలులో ఉన్న +2 విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. మీడియాతో చిట్‌చాట్...