ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకతీయ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకం, రైతుభరోసా వంటి కీలక పథకాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు....