పెండింగ్ బిల్లులపై ప్ర‌భుత్వం మౌనం

పెండింగ్ బిల్లులపై ప్ర‌భుత్వం మౌనం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు విద్యారంగానికి తక్కువ కేటాయింపులపై అసంతృప్తి కాకతీయ, కాజీపేట : పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, డీఏలు వంటి కీలక అంశాలపై స్పష్టత లేకుండా రాష్ట్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు విమర్శించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం ఆందోళనకరమన్నారు. మొత్తం బడ్జెట్‌లో విద్యకు కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించారని,...