రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు త్యాగం, సేవా భావానికి ప్రతీక మైనార్టీ సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి : మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం: రంజాన్ మాసం త్యాగం, నియమం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఈ పవిత్ర మాసం మనిషిలో సహనం, కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు....