13 నెలల పసిపాపకు గుండె ఆపరేషన్

13 నెలల పసిపాపకు గుండె ఆపరేషన్ అండగా నిలిచిన‌ వంటేరు ప్రతాప్ రెడ్డి పుట్టుకతో గుండె సమస్యతో బాధపడుతున్న అనూష సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో శస్త్రచికిత్స పాపను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత కాకతీయ, గజ్వేల్ : పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతున్న 13 నెలల పసిపాపకు గుండె ఆపరేషన్ చేయించి మానవత్వాన్ని చాటిన గజ్వేల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన అనేమైన సరిత సిద్ధులు దంపతుల...