రుద్రంగిలో చిరుత కలకలం
రుద్రంగిలో చిరుత కలకలం చిరుత దాడిలో పెంపుడు కుక్క మృతి మండల రైతుల్లో భయాందోళన కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలు, రైతుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గోరిలాల్వ ప్రాంతంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో పెంపుడు కుక్క మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బాధిత రైతు నాగారం బొర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకకు కాపలాగా రెండు...