మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి
మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి రూ.18వేల వేతనం అమలు చేయాలని ఆశల డిమాండ్ హన్మకొండలో భారీ ర్యాలీతో నిరసన మంత్రి ఇంటి వద్ద పోలీసులతో తోపులాట.. ఉద్రిక్త కాకతీయ, హన్మకొండ టౌన్ : ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ నివాసాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. రామ్‌నగర్‌లోని...