విజయ డెయిరీలో కొత్త పాల విధానం

విజయ డెయిరీలో కొత్త పాల విధానం ఉపసంచాలకులు డాక్టర్ కె. శ్రవణ్ కుమార్ కాకతీయ, వరంగల్: వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించడంతో పాటు ఉత్పత్తులపై స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉండేలా కొత్త విధానాలను అమలు చేస్తున్నామని ఉపసంచాలకులు డాక్టర్ కె. శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ చర్యలతో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని చెప్పారు. విజయ తెలంగాణ డెయిరీ, వరంగల్‌లో స్టాండర్డ్ మిల్క్ (ఎస్ఎం) (4.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్‌)ను ప్రారంభించారు. అలాగే అన్ని రకాల పాలు, పెరుగు ప్యాకెట్లపై ఎమ్మార్పీ, బ్యాచ్ సంఖ్యలను లేజర్...