ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు

ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరగబడతాం ప్రభుత్వానికి ఆశా వర్కర్ల హెచ్చరిక కాకతీయ, చేర్యాల : చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చేర్యాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల మండలంలోని పలువురి ఆశా కార్యకర్తలను శుక్రవారం చేర్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండా...