ప్రశాంతంగా రంజాన్ పర్వదినం జరిగేలా చర్యలు
ప్రశాంతంగా రంజాన్ పర్వదినం జరిగేలా చర్యలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం నగరంలోని గోళ్లగూడెం ఈద్గా ప్రాంతాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సామూహిక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి...