వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ తొలుత ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం ఔషధ నిల్వలను...