ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి యాసంగి కొనుగోళ్లపై సమగ్ర ప్రణాళిక, కేంద్రాల ఏర్పాటు కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : యాసంగి సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉండగా, 2.7 నుంచి 3 లక్షల మెట్రిక్...