తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం
తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం శంకరం తండాలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ కాకతీయ, చెన్నారావుపేట: తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ స్పష్టం చేశారు. చెన్నారావుపేట మండలం శంకరం తండాలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. పనుల ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దన రమేష్ మాట్లాడుతూ...