గోదావరిలో విషాదం..
గోదావరిలో విషాదం.. నీటమునిగిన ఐదుగురు బీటెక్ విద్యార్థులు ముగ్గురు మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు ఫోటోలు దిగుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకులు ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఘటన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగింపు కాకతీయ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన బీటెక్ విద్యార్థులు నదిలోకి దిగగా ప్రమాదవశాత్తూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 5 మంది...