ద్విచక్ర వాహనాల చోరీ గ్యాంగ్ అరెస్టు

ద్విచక్ర వాహనాల చోరీ గ్యాంగ్ అరెస్టు రూ.11 లక్షల విలువ చేసే 17 బైకులు స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన టౌన్ ఏసీపీ రమణమూర్తి కాకతీయ, ఖమ్మం బ్యూరో : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసి భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస బైక్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శుక్రవారం వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు....