పస్రాలో డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు

పస్రాలో డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు అక్రమ మత్తు పదార్థాలపై కట్టుదిట్టమైన నిఘా ఎస్‌ఐ తాజుద్దీన్ కాకతీయ, ములుగు ప్రతినిధి: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్‌ఐ తాజుద్దీన్ తెలిపారు. అక్రమ మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. ములుగు జిల్లా గోవింద్రావుపేట మండలం పసర కేంద్రంలో సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. కిరాణా...