అభివృద్ధి పనులపై గ్రామ‌ పాలక మండలి సమీక్ష

అభివృద్ధి పనులపై గ్రామ‌ పాలక మండలి సమీక్ష కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా గ్రామపంచాయతీ కి చెందిన గ్రామ అభివృద్ధి పనులపై నూతన పాలకమండలి శుక్రవారం సమీక్ష నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ మాట్లాడుతూ గ్రామంలో వేసవికాలంలో ప్రతి ఇంటికి నీరు చేరేలా చర్యలు తీసుకునే విధంగా వాటికి సంబంధించిన బోర్లు తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలసి అంగన్వాడి సెంటర్ ను తనిఖీ...