వరంగల్ నూతన బస్టాండ్ పనులు వేగం
వరంగల్ నూతన బస్టాండ్ పనులు వేగం రూ.75 కోట్లతో ఆధునిక నిర్మాణం కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, హనుమకొండ : వరంగల్ పాత బస్టాండ్ స్థానంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న నూతన బస్టాండ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఛైర్మన్ ఇప్పటికే పునాది పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పిల్లర్లు, స్లాబ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సుమారు రూ.75...