హుజురాబాద్ గులాబీలో గూటి పోరు!
హుజురాబాద్ గులాబీలో గూటి పోరు! ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నేతల సమావేశం జమ్మికుంట సమీపంలోని ధర్మారంలో పెద్ద సంఖ్యలో నేతల భేటీ ఎమ్మెల్యే సీనియర్లను పక్కనబెట్టారంటూ మండిపాటు ‘ఒంటెద్దు’ శైలి నిర్ణయాలతో పార్టీకి నష్టం చేస్తున్నట్లు విమర్శలు ఆయన వెంట ఉంటే కేసులు తప్పవంటూ ఆందోళన కేసీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించాలని సీనియర్ నేతల ఆలోచన కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు ఉధృతరూపం దాల్చాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంపై సీనియర్ నేతలు బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ...