వేములవాడకు నూతన రూపు

వేములవాడకు నూతన రూపు అభివృద్ధి పనుల్లో పెరిగిన‌ వేగం రోడ్డు విస్తరణతో మారుతున్న పట్టణ ముఖచిత్రం రూ.46 లక్షలతో నూతన విద్యుత్ స్తంభాలు పనులను పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్ కాక‌తీయ‌, వేముల‌వాడ : వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిడ్జి నుండి ఆలయం వరకు సాగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా సుమారు ₹46...