పంట నష్టంపై సర్వే చేయాలి
పంట నష్టంపై సర్వే చేయాలి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం : వడగండ్ల వానతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలులతో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. శనివారం జరిగిన పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ,...